నా జీవితం లో నాకు స్నేహేతులు చిన్నపుడు స్నేహేతుడు పవన్ కుమార్ వీడు 0 నుండి 10 వరకు తరువాత కూడా నాకు చాల మంచి స్నేహేతుడు కానీ వాడు చదువులో చాల బాగా చదువుతాడు IIIT చదవడానికి 560 మార్కులు వాచ్చై నుజీడు వెళ్ళాడు కానీ వాడు పండగకు వచేవాడు వాడు నేను సినిమాకి సరదాగా గోదావరి కి వేల్లెవలము నేను డిగ్రీ చదివాను నాతోపాటు రామాంజినేయులు కూడా స్నేహేతుడే వాడు TTC చదివాడు నా డిగ్రీ లో నాకు కొంత
No comments:
Post a Comment