నమస్కారం అందరికి నా పేరు కళ్యాణ్ బాబు గుబ్బల మా నాన్న గారి పేరు సత్యనారాయణ మా అమ్మ గారి పేరు సత్యవతి నాకొక అనయ్య ఉన్నాడు వాడి పేరు మధు మా ఊరు కట్టుకలవ ఎలమంచ్లి మండలం వెస్ట్ గోదావరి మా ఊరి లో చాలా మంచి తనం ఉంది నాకు మా ఉరు అంటే చాల ఇష్టం ఎందుకు అంటే అందరు నాకు తెలిసినవారు న గురించి వారికీ తెలుసు నాకు జంతువులు అంటే నాకు చాలా ఇష్టం ఇంకా నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం కానీ నేను గొడవలకు వెళ్ళాను మా ఉరిలో మా నాన్న గారు హోట్టేల్ 2005 నుంచి 2010 వరకు చేసాము తరువాత బెల్ట్ షాప్ వచ్చింది ఒక రెండు సంవత్సరాలు చేసాము కానీ లాబం రా లేదు తరువాత మా ఇంటికి రూపం మార్చము తరువాత బిరియాని షాప్ పెట్టాము అది కొంతవరకు పరవాలేదు కానీ అప్పులు పెరిగి 1500000 వరకు వెళ్లి పోయాయీ మాకు అంతోచడం లేదు ఇల్లు ను అమ్మలను కున్నాము కానీ ఉరిలో మంచితో పాటు చెడు ఉంతుంది కదా వాళ్ళు యమో తక్కువకు కొన్నుకోవాలను అడుగుతునారు ఇంకా అమ్మకూడదు అంకునము కానీ అప్పులు పెరిగి పోతునాన్ని అమ్మ కు తతవాళ్ళు ఈచ్చిన ఆస్తిలో కొంత మా చిన్నమా బలవంతం గా లక్కునుంది అక్కడ నుండి 500000 రావలసి ఉంటె 250000 ఇచ్చింది అన్తోకొంత వచ్చింది అని తీసుకున్నామ వాటితో కొంత అప్పులు తిర్చము ఇంకా 1450000 ఉంది వడ్డీలు తేసేయగా మా అమ్మ ప్రస్తుతం అరబ్ దేశంలో ఉంది మా అమ్మ చాల కలం పని చేసింది మా నాన్న నాకు తెలిసి చాల మంచివాడు నాకు మా నాన్న అంటే చాల ఇష్టం ఎవ్వరికి హాని చేయలేదు గొడవలకి వెళ్ళలేదు అందుకు నేను నా 2009 తోమిదోవ తరగతి నుండి కరాటే నేర్చుకుంటున ప్రస్తుతం నేను డిగ్రీ పూర్తిచేసాను బేచలర్ అఫ్ కామర్స్ కంప్యూటర్ కూడా నేచుకున్నాను అంతేకాకుండా కరాటే లో బ్లాకు బెల్ట్ ఫర్స్ట్ డాన్ వచ్చింది ఇంకా మా అన్నయ్య ఇంజనీరింగ్ చదివాడు చాల మంచివాడు మా me
my brother
my brother
No comments:
Post a Comment